గొంతుకు సంబంధించిన చిన్నపాటి అసౌకర్యం ఏదైనా సరే మిరియాలు తిరుగులేకుండా మేలుచేస్తాయి జీర్ణం కావడానికి ఎక్కువ సేపు పట్టడం ,ఘాటయిన వాసన మిరియాలు ప్రత్యేకత.గ్రాము వేయించిన మిరియాల పొడి, చిటికెడు లవంగాల పొడి, పావు టీ స్పూన్ వెల్లుల్లి రసం కలుపుకుని గ్లాసు నీటిలో మరిగించి వడగట్టి తేనె కలుపుకుని తాగితే  జలుబు, దగ్గు  తగ్గిపోతాయి. జీర్ణక్రియకు మిరియాలు మంచి మేలు చేస్తాయి.మిరియాల పొడి బాదంపప్పు కలిపి తింటే కండరాలు ,నరాల నొప్పి తగ్గిపోతాయి.మిరియాల పొడి మజ్జిగతో కలిపి తాగితే గ్యాస్ సమస్య కనిపించదు.

Leave a comment