వర్షాల్లో అప్పుడప్పుడు పవర్ కట్ సమస్య ఎదురవుతోంది. ఆ సమస్య తో రాత్రి వేళ అవసరం అయ్యే కొన్ని వస్తువులు అందుబాటులో ఉంచుకోవాలి.పవర్ కట్ అవకాశం ఉంటుంది కనుక టార్చ్ లైట్, క్యాండిల్ అందుబాటులో ఉంచుకోవాలి ప్రతి ఇంట్లో ఉండవలసిన వస్తువుల్లో మందుల కిట్ కూడా ఒకటి అందులో  డెటాల్ యాంటీబయాటిక్  ఆయింట్మెంట్, ధర్మ మీటర్, కాటన్, క్లాత్, పారాసెటమాల్ టాబ్లెట్స్, ఉంచుకోవాలి.తప్పనిసరిగా గొడుగు అందుబాటులో ఉంచుకోవాలి. అప్పుడప్పుడు వెతక్కుండా రెయిన్ కోట్,గొడుగు తలుపు వెనక హాంగర్ కు తగిలించి ఉంచుకోవాలి. హాండ్ బ్యాగ్ లో తప్పని సరిగా గొడుగు ఉండాలి.

Leave a comment