నా కూతురు ఎక్ స్ట్రా అర్డినరీ ఆఫ్రికన్ ఉమెన్.తనది ఇథియోపియా. తన దగ్గర నుంచి నేను ఎంతో నేర్చుకుంటాను అని చెప్పారు ఏంజలీనా జోలి. 15 సంవత్సరాల వయసున్న తన దత్త పుత్రిక జహారా విషయంలో ఆమె ఎప్పుడూ ఇలా గర్వంగా ఫీల్ అవుతారు టైమ్స్100 టాక్స్ ప్రోగ్రాం కోసం వెనెస్సా నకాటే  అనే ఉగాండాన్  వాతావరణం కార్యకర్తను ఇంటర్వ్యూ చేస్తూ జహారా గురించి గొప్పగా చెప్పారు.ఇది నాకైతెను ఆఫ్రికన్ల ను రెస్పెక్ట్ చేయటం గా అనుకోవచ్చు. బ్లాక్ లైవ్స్ మేటర్ ఉద్యమం కోసం కోనసాగుతూ ఉండగా ఏంజలీనా తన దత్త పుత్రిక ఉమెన్ అని సంబోధిస్తూ ఆమె పట్ల నాకెంతో గర్వం  అని చెప్పటం ఆఫ్రికన్ ని గౌరవించటమే కదా.

Leave a comment