ఒక సెట్ నుంచి ఇంకో సెట్ కు వెళ్ళటం బాగానే ఎంజాయ్ చేస్తున్నాను కానీ ఒక్కటే ప్రాబ్లమ్, మానసికంగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కు మారడం చాలా హెక్టిక్ గా ఉంటుంది అలాగే సినిమాల్లో పాత్రలు కూడా స్వరూప స్వభావాలు భిన్నంగా ఉంటాయి. ఇది మానసికంగా చాలా  బరువు చాలా హోమ్ వర్క్ అవసరం ఉంటుంది. సెట్ లోకి వెళ్లే ముందే స్క్రిప్ట్, పాత్ర నా మనసులో ఇంకేలా ప్రాక్టీస్ చేస్తాను అంటోంది తమన్నా. చేతినిండా షూటింగ్ లతో ఇటు దక్షిణాదిలో అటు ఉత్తరాది లో నిరంతరం ప్రయాణాలు చేస్తూ ఉంటుంది తమన్నా. ఇది కూడా మనం మనసుని ప్రతి ఒక్క కొత్త ప్రయోగం కోసం సిద్ధం చేయటం లాంటిదే అంటోంది తమన్నా.

Leave a comment