చీర కట్టుకొని స్కూళ్లకు రావాలని స్కూళ్ళకు యాజమాన్యాలు విడుస్తున్న ఆంక్షలు పెట్టటాన్ని తాను ఖండిస్తున్నానని, చీరలే కట్టుకొని రావాలనే హక్కు స్కూళ్ళ యాజమాన్యాలకు లేదనీ ఏ వస్త్రాలు ధరించాలన్నది టీచర్ల వ్యక్తిగత అభిప్రాయమని అంటున్నారు కేరళ రాష్ట్ర విశ్వ విద్యాశాఖ మంత్రి ఆర్.బిందు. కేరళ లో వివాదాస్పదంగా మారిన ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించింది రాష్ట్ర విద్యాశాఖ వస్త్రధారణపై సర్క్యులర్ జారీ చేసింది టీచర్లు తమకు ఇష్టం వచ్చిన దుస్తులు ధరించి స్కూలుకు వెళ్లిమని స్పష్టం చేసింది.

Leave a comment