తల్లిగా ఉండటం కంటే గొప్ప అనుభూతి ఇంకొకటి లేదు అంటోంది బాలీవుడ్ నటి నేహా ధూపియా. పిల్లల పెంపకం గురించి ఇంస్టాగ్రామ్ లైవ్ లో పిల్లల వైద్యురాలు సోనాల్ సస్తే తో ముచ్చటించింది నేహ ధూపియా. అమ్మగా జీవితం ప్రతి మహిళ కు ప్రత్యేకం. మా పాపకు అన్నం తినిపించడం కూడా నాకు విజయమే నా కూతురు నచ్చిన పని చేస్తున్నప్పుడు నేను ఆహారం తినిపిస్తాను.తల్లిదండ్రులు పిల్లలను పెంచే పని నేర్చుకుంటూ వెళ్లాలి కానీ ప్రత్యేకంగా పుస్తకాలు చదివి నేర్చుకో గలిగేది ఏదీ లేదు నా కూతురు పెంపకం గురించి నేను ఇంటర్నెట్ వెతకలేదు ఒక పిల్లలు వైద్యురాలి తో టచ్ లో ఉంటూ ఆరోగ్యంగా పెంచుకోవటం నేర్చుకున్నా అంటుంది నేహ ధూపియా.

Leave a comment