సంఖ్ కి ఆంఖ్ లో వృద్ధురాలి పాత్ర, టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ ఎంపిక ఇవన్నీ కేవలం మార్పు కోసమే.పాత్రలో బలం ఉంటే ఎలాంటి సహాయం అయినా చేయాలనిపిస్తుంది.దీ గ్లామర్ పాత్రల గురించి నేనెప్పుడూ నా కెరీర్ కు ఇబ్బంది కలుగుతోంది అన్న కోణంలో ఆలోచించలేదు. నా దృష్టిలో గ్లామర్ అంటే నటించడం కోసం అవకాశం ముఖ్యం అనుకుంటాను అంటుంది భూమి పెడ్నేకర్. నన్ను సాహసం చేశావు అంటారు కానీ నిజానికి అది నాలో ఉన్న నటిని నేను చూసుకుని సంతోషించటం లాగా ఉంటుంది.అలాంటి పాత్రల్లో నాకు సంతోషం దొరుకుతుంది ఎప్పుడూ ఒకేలా ఉండటం కంటే కాస్త మార్పు ఉంటే బావుంటుంది కదా. అంటోంది భూమి పెడ్నేకర్.

Leave a comment