మనం వాడే ప్రతి వస్తువు అప్పుడప్పుడు శుభ్రం చేయకపోతే వాటి పైన పేరుకునే బాక్టీరియా అనేక అనారోగ్యాలకి కారణం అవుతోంది. మని పర్స్ లు, బ్యాక్ పాకెట్స్ పాక్ట్ కూరలు సమన్లు తెచ్చుకునే బాగ్స్. అస్తమానం బాగ్స్ శుభ్రం చేయము. ఇవి నిత్యం వెంట తీసుకవెళ్ళి, ఎక్కడ పడితే అక్కడ తీసి వాడుతు వుంటాం. నిలబడిన చోటే పెట్టేస్తూ వుంటాం ఇవి క్రిములకు ఆవాసాలుగా వుంటాయి. అలాగే కారు సీట్లు టూవీలర్ సీట్లు ఇవి కూడా తరుచు శుభ్రం చేస్తూనే ఉండాలి. ఎప్పుడైనా ప్రయాణాలకు వాడే సూట్ కేస్ లో అలాగే పెటేస్తూ వుంటాం వాటిని శుభ్రం చేస్తూ వుండాలి. ఇక బూట్లు ప్రతి రోజు తుడిస్తేనే మంచిది. ఈ వర్షాల రోజుల్లో సాక్స్ ఎప్పటికప్పుడు మార్చేయక పోతే అనారోగ్యం.

Leave a comment