పాపాయిని కన్నాక అమ్మ దైనందిన రోటీన్ మారిపోతుంది. అలాగే వస్త్రాధారణలో కూడా చాలా మార్పులు రావాలి. షాపింగ్ లిస్ట్ లో ఇవి చేర్చాలి. శరీరంలో మార్పులు రాకుండా నర్సింగ్ బ్రాలు సాయం చేస్తాయి. ఫిట్ గా ఉండే నర్సింగ్ బ్రా కోసం అడగాలి. బిడ్డకు స్తన్యం ఇచ్చే ఏర్పాటుతో ఉండాలి. బిడ్డ బరువు పెరుగుతేంటే ముంజేతిపై పడుకోబెట్టుకొవటం కాస్త కష్టం అవుతుంది కనక న్ర్సింగ్ పిల్లో అవసరం అవుతుంది. నర్సింగ్ ర్యాప్ కూడా నలుగురిలో పాపాయికి పాలు ఇవ్వాల్సివస్తే బాగా అవసరం అవుతాయా. అలాగే పోడవుగా ఉండి,దుస్తులతో పోరలుగా ఉండే టాంక్ టాప్స్ తల్లి బరువుకైన జీవన శైలికి అవసరపడుతాయి. అమ్మ అయినంత మాత్రంచేత ప్యాషన్ ఉండక్కర్లేదు అని భావించవలసిన పని లేదు.

Leave a comment