జిమ్ కు వెళ్ళేటప్పుడు ప్రత్యేక దుస్తులు ఎంచుకుంటే సౌకర్యంగా ఉంటుంది. సాధారణంగా హై వెయిస్ట్ లెగ్గింగ్స్ ప్రింటెడ్ ప్యాంట్స్  చాలా సౌకర్యంగా ఉంటాయి. సైక్లింగ్ కు ప్రత్యేకంగా వస్తున్నా షార్ట్స్ ఇబ్బంది కలిగించవు. అలాగే యాంకిల్ లెంగ్స్ వర్క్ వుట్స్ టైట్స్,  జిమ్ కోసం ధరించేందుకు వీలుగా ఉంటుంది. మెష్ లెగ్గింగ్ వర్క్ వుట్స్ ప్యాంట్స్ చెమట రానివ్వవు.స్లిమ్ ఫిట్స్ ప్యాకెట్ సౌకర్యం ఉండేది దొరుకుతున్నాయి. స్పోర్ట్స్ బ్రాలెట్స్ కొంత వదులుగా ఉండేది తీసుకోవాలి. స్పోర్ట్స్ బ్రా పైన ధరించే జాకెట్స్ క్రాప్ టాప్స్ కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి.

Leave a comment