మోకాలి పొడవుగా ఉండే గౌన్లు పూలు లతల డిజైన్లతో చూడముచ్చటగా ఉన్నాయి కాటన్ జాకెట్ లెనిన్ స్పన్ ఇట్లా ఎన్నో రకాల వస్త్రాలతో తయారవుతున్న గౌన్లు ఎలాంటి ఆభరణాలు లేకున్నా సింపుల్ గా ఉంటాయి లేదా జర్మన్ సిల్వర్ ఆభరణాలు చాలు. మిగతా యాక్సెసరీస్ విషయానికి వస్తే పర్స్ లకు బదులుగా స్లింగ్ బ్యాగ్స్ గౌన్లకు నప్పుతాయి. చేతులకు బ్యాంగిల్స్ బదులుగా పెద్ద డయల్ ఉన్న వాచీలు, బ్లంట్ హిల్స్ పెన్సిల్ హిల్స్ ధరిస్తే ఈ గౌన్లకు చక్కగా మ్యాచ్ అవుతాయి.

Leave a comment