Categories
Gagana

ఐయారి అద్భుతమైన ప్యాకేజ్.

చాలా సంవత్సరాల తర్వాత బాలీవుడ్ ప్రాజెక్ట్ అంగీకరించింది రాకుల్ ప్రీత్ సింగ్, నీరజ్ పాండే చిత్రం ‘ఐయారి’ గురించి మాట్లాడుతూ ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం నీరజ్ పాండే దర్శకత్వం సిద్దర్దా మల్హోత్రా, మనోజ్ వాజ్ పాయ్ వంటి అద్భుతమైన నటనలతో నటించగలగడం ముఖ్యంగా గొప్ప  స్క్రిప్ట్, అంటా కలిపి ఇది పర్ ఫెక్ట్ ప్యాకేజీ అందుకే ఒప్పేసుకున్నా అంటుంది రాకుల్. టాలీవుడ్ కమిట్మెంట్స్  తో బిజీగా వున్న  హిందీలో ఆఫర్ చేసిన పాత్రలు అంట బాగా లేవు నేను చేసే పత్రాలు నా తర్వాత కెరీర్ లో గర్వ పడేంత గొప్పగా వుండాలి. తెలుగులో నేను నిరుపించుకున్న  ఇంకెక్కడన్నా అదే నా టార్గెట్ అంటోంది రాకుల్. ఐయారీ గొప్ప హిట్ వుతుందని నా నమ్మకం అంటుంది రాకుల్.

Leave a comment