ఆహార పదార్దాలలో ఉప్పు ఎక్కువ ఉంటే అకాల మృత్యువే అంటున్నారు పరిశోధకులు. వేలమంది పైన సుదీర్ఘకాలం చేసిన పరిశోధనలు, ఉప్పు తినే అలవాటున్నా వాళ్ళలో ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి . 25శాతం మంది అకాల మృత్యువాత పడినట్లు గుర్తించారు . ఆహారంలో ఎంత ఉప్పు వాడలనే విషయంలో సరైన అవగాహన లేకపోవటం వల్లనే అంతులేని అనారోగ్యాలు చుటూ ముట్టాయని, పంచదారతో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఉప్పుతో కూడా పలు అనారోగ్యాలు వస్తాయని పరిశోధకులు చెపుతున్నారు . వయసు ,బరువు ,శరీర ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఉప్పు ఎంత తింటే ఆరోగ్యమో డాక్టర్ సలహా తీసుకోమంటున్నారు .

Leave a comment