సోషల్ నెట్ వర్క్ లో చాలా ఉత్సాహాంగా ఉంటారు అందరూ ఫేస్ బుక్ ,ట్విట్టర్ ,ఇన్ స్ట్రాగ్రామ్ ల్లో ఎందరో స్నేహితులు ప్రతిక్షణం పలకరిస్తారు.మన సమాచారం ఆ స్నేహితులకు అందుబాటులో ఉంటుంది.ఇటీవలే జరిగిన ఒక పరిశోధన ఈ సోషిల్ నెట్ వర్క్ ల కారణంగానే విద్రోహ చర్యలకు పాల్పడేవారికి వ్యక్తుల వ్యక్తిగత సమాచారం సులభం అయిందంటున్నారు. స్నేహితులతో పంచుకొనే వ్యక్తిగత వివరాలు ఆ స్నేహితుల నుంచి మరెందరికో వెళుతూ ఒక చైన్ లాగా అనేక రకాల వ్యక్తులకు చేరటం క్షేమం కాదని అధ్యయనాలు చెపుతున్నాయి.

Leave a comment