జైపూర్ లో తోలి మహిళా పెట్రోల్ యూనిట్ రంగం లోకి దిగింది. ఈ యూనిట్ లో మొత్తం 52 మంది పోలీసులు వున్నారు. వీరు జైపూర్ లోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల పై తిరుగుతూ పెట్రోలింగ్ చేస్తారు. వీళ్ళ పనితనం తో జైపూర్ మహిళలు ఎంతో ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని తెచ్చుకోగాలరనే ఆశతో ఈ మహిళలు ఎంతో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తెచ్చుకోగలరనే ఆశతో ఈ మహిళా పెట్రోలింగ్ యూనిట్ ని పోలీసులు ఏర్పాటు చేసారు. పింక్ సిటీలో పాలాన్ దుస్తులు ధరించిన ఆడవాళ్ళు ద్వి చక్ర వాహనాల పై దూసుకుపోవడం, ఆడవారిని వేధించే మగవారి పని పట్టాడం ఎంతో మంది స్త్రీలకు స్ఫూర్తి ఇస్తుంది. గత ఏడాది రాజస్థాన్ లో తోలి మహిళా పోలీస్ పెట్రోల్ యూనిట్ కు మొదటగా ఉదయపూర్ లో శ్రీకారం చుట్టారు. తర్వాత ఇప్పుడు జైపూర్లో ప్రారంభించారు. వేధించే మగవాళ్ళకు ఈ మహిళా లాఠీ బహుశా సమాధానం చెప్పేస్తుంది.
Categories
Top News

జైపూర్ లో మహిళా పొలీస్ పెట్రోల్ యూనిట్.

Leave a comment