సాగరకన్యలు,వాళ్ళు మహిమలు ,వాళ్ళ అందం గురించి జానపద కథల్లో ఉంటుంది . ఒక వేళ నిజంగా సాగరకన్యలు ఉన్నారా ? ఉంటే ఎలా ఉంటారు . అనుకోరు సింగపూర్ లోని మెర్మైడ్ స్కూలు కు వెళితే సరిపోతుంది . సైరైనా అనే మహిళ ఈ స్కూల్ ప్రారంభించింది . స్కూల్లో చేపల్లా డ్రస్ వేసుకొని ఎంతో మంది కనిపిస్తారు . ఎలా నీళ్ళలో ఈదాలి,ఎలా విన్యాసాలు చేయాలి అనేది శిక్షకులు నేర్పిస్తారు . ఇది ఆడవాళ్ళు మగవాళ్ళకి పిల్లలకి కూడా . ఇలాంటి స్కూళ్ళు అమెరికా,కెనడా,ఆస్ట్రేలియా లో కూడా ఉన్నాయట .

Leave a comment