150 లక్షల కోట్ల విలువ ఉన్న అమెరికాలోని సిటీ బ్యాంక్ కు సీ ఇ ఓ గా రాబోయే ఏడాదిలో బాధ్యతలు తీసుకున్నారు జేన్ ఫ్రేజర్.స్కాట్లాండ్ లో పుట్టిన జేన్ కేంబ్రిడ్జ్ నుంచి ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. హోవార్డ్ లో ఎంబీఎ చేశారు. 2014లో కన్జ్యూమర్ అండ్ కమర్షియల్ బ్యాంక్ బాధ్యతలను అదనంగా 2016లో లాటిన్ అమెరికా బాధ్యతలను స్వీకరించారు. వాల్ స్ట్రీట్ లోని ప్రసిద్ధ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల్లో ఇప్పటి వరకు మహిళా సి.ఇ.ఓ ఎవరూ లేరు ప్రస్తుతం సిటీ బ్యాంక్ ప్రెసిడెంట్ గా ఉన్నారామె.

Leave a comment