అమెరికా దగ్గరినుండి  అనేక దేశాల్లోని పిల్లలలో ఊబకాయం వాటితో భయపడుతుంది, జపాన్ పిల్లలు ఎవరు  అంత బారీగా ఉండరంట. దానికి కారణం జపాన్ వారి ఆహరం .జపాన్లో బ్రెడ్డు ,పాస్తా కన్నాఅన్నానికి అదే బ్రౌన్ రైస్, కూరగాయలు పండ్లు, చిరుధాన్యాలు ఒమేగా త్రీ  ఫ్యాటి ఆమ్లాలు ఉండే .. తీసుకొంటారు. ఉప్పు,చక్కర ఎక్కువ ఉండే పదార్ధాలు అక్కడ పెద్ద లెవరు తీసుకోరు. పిల్లలు పెద్దలను అనుకరిస్తారు. అలాగే పిల్లల కోసం ఎప్పుడు కొత్త కొత్త పోషకాహారాలను ఇస్తుంటారు. అందరు కలసి భోజనం చేస్తారు. ఎక్కువ తినమని పిల్లల్ని పీడిoచరు. పిల్లలకు చిన్న కంచాలలో సాంద్రత కనబడేలా వడ్డిస్తారు. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినేలా చూస్తారు. మైదానాల్లో ఆడుకోనేల ప్రోస్తహిస్తారు. హోటళ్ళ కంటే ఇంటి ఆహరం మాత్రమే తీసుకునేల చేస్తారు.అందుకే అక్కడ పిల్లలో ఊబకాయలు కనిపించరు.

Leave a comment