శరీరాన్ని ఎలా పడితే అలా వంచి. డాన్సులు, ఫైట్స్ చేసేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారు స్టార్స్. కానీ అలా శరీరం వంచీ వంచా, ఇక శాశ్వతంగా అనారోగ్యం పాలయినానని చెప్పుతుంది స్టెఫ్ మెర్క్యురీ. ఇంగ్లాండ్ లోని డార్మెంట్ కు చెందిన స్టెఫ్ రెండడుగులు ఎత్తు, 18 అంగుళాల వ్యాసంతో వున్న ఒక ట్రాన్స్ ఫరెంట్ జార్ లో కుర్చుని ప్రదర్శనలు ఇచ్చేది. అంతే కానీ కిచెన్ లోని కప్ బోర్డ్ లు, షెల్ఫ్ లు, లాండ్రీ బ్యాగ్స్, జిమ్ బ్యాగుల్లో వుండే కష్ట స్ధలంలో కుడా ఓడిగిపోగాలదు ఆమె. సర్కస్ ఆఫ్ హారర్స్ లో పని చేసింది స్టెఫ్. ఇలా అదే పనిగా శరీరాన్ని వంచి ఇరుకున పెట్టడం వల్ల ఎన్నో రకాల శారీరక సమస్యలు వచ్చాయిట. ఇప్పుడు ఆ కంపెనీ జాబ్, ప్రదర్శనలు కుడా మానేసింది. వళ్ళు నొప్పులు వదలకుండా పట్టు కొన్నాయామెను. ఈ జార్ లేడీ ని నొప్పులు వదలకుండా పట్టు కొన్నాయామెను. ఈ జార్ లేడీని చూసి, శరీరాన్ని అట్టే ఇచ్చింది పెట్టటం మానుకోవాలి.

Leave a comment