వర్షంలోకి వెళితే వేసుకొన్న బూట్లు తడిసిపోయి పాదం నుంచి జారిపోతూ ఉంటాయి . ఇక సాక్స్ ఉండే అవి తడిసి నీళ్ళు కారుతూ మరింత చిరాకు పెడతాయి. ఈ సమస్య రాకుండా సోల్ హగ్గర్, సీక్రెట్ 2.0 కొనుక్కుంటే చాలు . ఇవి సాక్స్ లాంటివే అయినా బయటకు కనిపించవు . బూట్లు వేసుకొనే ముందు వీటికి తొడగాలి వీటికి మడమలు,అరికాళ్ళు ,కాలివేళ్ళను పట్టి ఉండేలా సిలికాన్ గ్రీస్ ఉంటుంది . అరికాళ్ళ దగ్గర దూది లాంటిది ఉంటుంది . ఇది బూటు లోపల ఏర్పడే చెమటను పీల్చుకొంటుంది . చెప్పల లాగే సైజుల వారీగా ఉంటాయి . బూట్లను గట్టిగా పట్టినట్లు ఉంచుతాయి ఈ సాల్ హగ్గర్ సీక్రెట్ 2.0 .

Leave a comment