భారతీయ వెండితెర పైనా అంత అందమైన ముఖం మరొకటి లేదు అని సత్యజిత్ రే పొగిడిన ఏకైక తెలుగు అందం జయప్రద. తెలుగు సౌందర్యాన్ని వెండితెర పైనా చూపించారు ఆమె గ్లామర్ లో యాక్టింగ్ లో బెస్ట్ అనిపించుకున్నారు. జయప్రద అంటేనే సౌందర్యం. 1976లో భూమి కోసం సినిమాలో చిత్రసీమకు వచ్చేనా జయప్రద 300 సినిమాలకు పైగా నటించారు. 1994 రాజకీయాల్లోకి ప్రవేశించారు.తాజాగా ఇప్పుడు ఇన్నేళ్ళ తరవాత ఒక తెలుగు సినిమా లో మళ్ళా నటిస్తోంది జయప్రద .

Leave a comment