కోపం అన్నది ప్రతి ప్రాణి లో ఉండే సహజమైన భావోద్వేగం, మనిషిలో ఉండే సహజ ప్రాథమిక ఎమోషన్ . అయితే ఇది నియంత్రణలో లేకపోతే చాలా నష్టం. సామజిక సంబంధాలు క్షణంలో దెబ్బతింటాయి . భావాలూ,ఎక్స్ ప్రెషన్స్ పట్ల ఎవేర్ నెస్ ఉండటమే యాంగర్ మేనేజ్ మెంట్ తొలిమెట్టు . వ్యాయామం ,యోగ ధ్యానం వంటివి బాగా సహకరిస్తాయి . సామజిక సేవ ,ఫీల్ గుడ్ సర్వీసుల వంటి కార్య కలాపాల వైపు దృష్టి సాధించాలి . మనసు శరీరం రిలాక్స్ అయ్యేలా చిన్ని వెకేషన్స్ తీసుకోవాలి . కోపానికి కారణం అయ్యే డిప్రెషన్ ఇతర సమస్యలు తొలగించు కోవాలి . కోపాన్ని అణిచి పెట్టుకోవటంతో అనుభవించటంతో సమస్య తీరదు . కోపాన్ని గుర్తించి ,దాన్ని సక్రమంగా అనుకూల దిశగా ప్రాజెక్ట్ చేయగలగడం లక్ష్యంగా ఉండాలి .

Leave a comment