ఫార్మల్ గా కనిపిస్తే బావుంటుందని చాలా మంది అమ్మాయిలు ఆఫీసు కు జీన్స్ వేసుకుని వెళ్ళేందుకు ఇష్టపడరు. కానీ డెనిమ్ జీన్స్ చాలా సౌకరంగా ఉంటాయని ఫ్యాషన్ ఎక్స్ పర్ట్స్ అనుభవంతో చెప్పుతున్నారు. బిజినెస్ వస్త్రధారణ తో పోలిస్తే జీన్స్ నడకకు చాలా అనువుగా ఉంటాయని వారి అభిప్రాయం. శరీరానికి సౌకర్యంగా వుండటం తో పాటు పని చేసే శ్రమ మనకు అంతదంటున్నారు. అలాగే హుషారుగా తినడం వల్ల క్యాలరీస్ కుడా ఖర్చు అయిపోతాయి. కంప్యూటర్ ముందు పని చేసే వాళ్ళు జీన్స్ తో కదలికలు తేలిగ్గా వుండటంతో ఎక్కువ సార్లు లేచి చురుగ్గా ఉండగలుగుతారు. పని ప్రదేశాల్లో అనువుగా వుండే జీన్స్ వాడకం వల్ల ఆధునికమిన్ లుక్ తో పాటు కంఫర్ట్ కుడా ఉంటుందని, జాబ్ కు వెళ్ళే వాళ్ళునిస్సంకోచంగా జీన్స్ ట్రయ్ చేయమని చెప్పుతున్నారు ఎక్స్ పర్ట్స్.
Categories