జీన్స్ ఎప్పుడు బాగుంటాయి. ముఖ్యంగా అమ్మాయిలు కాస్త సన్నగా వుండే జీన్స్ కంటే బెస్ట్ డ్రెస్ ఇంకొకటి లేదు. స్కిన్ని  జీన్స్ బాగుంటాయి. బ్రైట్ కలర్స్ ఏవైనా సరే. అయితే నలుపు, డార్క్ ఇండిగో వేసుకుంటే కళ్ళు మరీ సన్నగా కనిపిస్తాయి. లైటర్ టోన్స్ చెక్కగా నప్పుతాయి. మోకాళ్ళ వద్ద ఫేడెడ్ గా, కాళ్ళ దగ్గర క్లావర్ గా వుండే జీన్స్ రకాలు అదనపు కర్వలు ఇవ్వడం తో ట్రెండో ఎఫెక్ట్ ఇస్తాయి. ప్లాప్ పాకెట్స్ ఏమ్బలిష్మేంట్ వాల్యూం పెంచుతుంది. కాంట్రాస్ట్ బెల్త్స్ నాజూకు హిప్స్ ను చూపెడతాయి. జీన్స్ పాప్యులర్ ఫ్యశిఒన్ ఐటెం, స్లిమ్ స్ట్రెయిట్ బూట్ కట్, యాంటి ఫిట్ బోలెడన్ని రకాలున్నాయి. ఈ అమెరికన్ కల్చర్ మన దగ్గరకు వచ్చేసి , పూర్తిగా క్యాజువల్ వేర్ అయ్యీ కూర్చుంది. జీన్స్ అన్ని రంగులు వుంటే వాటి పైన టీ షర్ట్స్ దగ్గర నుంచి అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ గా వేసుకో వచ్చు.

Leave a comment