జీన్స్ ప్యాంట్ సౌకర్యంగానే ఉంటుంది కానీ ఎంతో ఖరీదు పెట్టి కొన్నాక కొన్ని జీన్స్ సాగిపోవటమో ,వదులుగానో ,కుంచించికు పోవటమో జరిగి వేసుకునేందుకు వీలు లేకుండా పోతాయి . అవి మళ్ళి కరెక్ట్ ఫిటింగ్ కు రావాలంటే ఈ చిట్కా పాటించండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . వందశాతం కాటన్ జీన్స్ ప్యాంట్ సాగిపోతే వాషింగ్ మిషన్ లో పాడేసి హాట్ వాష్ అప్లయి ఆన్ చేసి వదిలేస్తే సాగిన ఫ్యాట్ కాస్తా ఫిట్ గా అవుతుంది . నడుము దగ్గర ఉండే ఎలాస్టిక్ బాంక్ సాగిపోతే ,ప్యాంట్ లోపల ఆరంగుళాలు పొడవైన ఇంకో ఎలాస్టిక్ భాంక్ దగ్గరికి లాగి కొట్టేస్తే సరి . జీన్స్ బిగుతయితే వేడినీళ్ళలో తడిపి రెండు చేతులతో సాగదీయటమే అప్షన్ . వేడికి జీన్స్ సాగుతాయి .

Leave a comment