చాలా చిన్న వయస్సులోనే గ్రే హెయిర్ వస్తుంది అంటే ముందుగా కుటుంబ సభ్యుల సిరోజాల చరిత్ర అడిగి తెలుసుకోండి అప్పుడే చికిత్స సాధ్యం అవ్వుతుంది అంటున్నారు డాక్టర్స్. జుట్టు ఇరవై ఏళ్ళు కుడా రాకుండానే తెల్లబడుతున్నాయంటే వారసత్వ కారణాలే అనుకోవచ్చు. వెంట్రుకలు తెల్లబడే జీన్స్ తల్లి లేదా తండ్రి నుంచి రావచ్చు. ఇవి కనుక కారణం కాకపోతే సహజ పిగ్మేంట్ సమాధ్యం తగ్గి తెల్లబదవచ్చు. ఇవి కనుక కారణం కాకపోతే సహజ పిగ్మెంట్ సామధ్యం తగ్గి తెల్లబదవచ్చు. ఆక్సిడేటివ్ స్ట్రెస్ జుట్టు కుదుల్లలోని పిగ్మేంట్ కారణాలకు హాని చేస్తుందని పరిశోధనలు చెప్పుతున్నాయి. ఇక తెల్ల వెంట్రుకలు రావడం మొదలు పెట్టాక, వాటి వేగం తగ్గించాలంటే యాంటీ అక్సిదేన్త్స్ గల ఆహార పదార్ధాలు తినాలి వాతావరణం కాలుష్య ప్రభావం లేకుండా జగ్రత్త పడాలి.

Leave a comment