సివిల్ ఇంజనీర్ కీర్తి సెల్వరాజ్ తమిళనాడు ప్రభుత్వం తరఫున కాలుష్య నివారణ బోర్డ్ ఇచ్చే ప్రతిష్టాత్మక గ్రీన్ ఛాంపియన్ అవార్డ్  పురస్కారం అందుకుంది. పర్యావరణ పక్షి జాతుల సంరక్షణ కోసం కృషి చేసేందుకు కీర్తిని సత్కరించింది ప్రభుత్వం. పక్షుల పై పరిశోధన చేస్తూ 155 పక్షి జాతుల ను రికార్డ్ చేసి వివరాలు ఇబర్ట్ అనే అంతర్జాతీయ సర్వే ఫ్లాట్ ఫార్మ్ లో నమోదు చేశారామె. స్వయంగా వెయ్యికి పైగా మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ దిశగా విద్యార్థుల సహకారంతో నీటి వనరులు చెరువులు శుభ్రం చేస్తూ ఉంటారు.

Leave a comment