కళ్ళ చుట్టూ నల్లని వలయాలకు ఎన్నో కారణాలుండవచ్చు. కంటి కింది టిష్యు పల్చగా సున్నితంగా వుంటుంది. కొన్ని రకాల ఎలర్జీలు రక్త సరఫరాను పెంచుతాయి. దీని వల్ల చర్మం కింది వెజెల్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఎలర్జీలు, నల్లని వలయాలు పోగొట్టేందుకు వైద్యులు స్టెరాయిడ్ ఇన్ హేలర్ వాడమంటారు. దీని వల్ల రేస్పిరేటరీ సమస్యకు పరిష్కారం దొరికి ఈ ప్రేదేశానికి ఇన్ ఫ్లమేషన్  బ్లడ్ ఫ్లో తగ్గుతుంది. అయితే పూర్తిగా తగ్గే వరకు నల్లని వలయాలకు కన్సీలర్ వాడాలి. జీవన శైలి సమస్యలు, నిద్ర లేకపోవడం కుడా కళ్ళ కింది మాయిశ్చురైజర్ ను ప్రతి నిత్యం వాడాలి. ముఖ్యంగా నీళ్ళు ఎక్కువగా తాగాలి.

Leave a comment