వివిధ ప్రమాదాల్లో గాయపడిన జంతువుల రక్షణ కోసం పూనే లో రెస్క్యూ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించాను 100 మందికి పైగా వాలంటీర్లు ఉన్నారు. ఈ ప్రమాదంలో మాకెన్నో అవార్డులు వచ్చాయి. ఈ ఏడాది జూన్ లో ఎన్విరాన్మెంటల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా సంస్థ నాకు ప్రధానం చేసిన వసుంధర పురస్కారం వాటిలో ఒకటి అంటుంది స్నేహ పంచైమా. ఇప్పటి వరకు 65 వేలకు పైగా పశు పక్షులకు మా సంస్థ సేవలు అందించింది. ఈ ప్రపంచం కేవలం మనుషులది మాత్రమే కాదు ప్రతి జీవి ప్రాణం విలువైనదే అంటుంది స్నేహ రోడ్డు పైన ఏ వాహనమో గుద్ది గాయపరిచిన జంతువులను మా రెస్క్యూ బృందం కాపాడుతుంది. వాటికి జీవితకాల సేవలు అందిస్తుంది మా సంస్థ అంటోంది స్నేహ పంచైమా .

Leave a comment