ముగ్గురు పిల్లలు అనారోగ్యంతో భర్త పోషణ కోసం ఇళ్లలో పనిమనిషి గా పని చేసి దీపికా మహత్రే స్టాండప్ కమెడియన్ గా ఎదిగిన తీరు అద్భుతం ముంబై లోకల్ బ్రెయిన్  లో ఇమిటేషన్ జ్యువెలరీ అమ్ముతూ నవ్వుతూ నవ్వించే దీపికా గురించి ఒక రిపోర్టర్ పత్రికలో రాశారు. దాన్ని చదివి హాస్య నటుడు అదితి మిట్టల్ ఆమెను  ప్రోత్సహించారు. ఆమె హాస్య కచేరీలు వెబ్ సిరీస్ చేయడం వెనుక ఎంతో శ్రమ పట్టుదల ఉంది . స్మైల్ ఈజ్ సూపర్ పవర్ అని చెప్పే దీపిక స్వతహాగా హాస్యం పండించ గల శక్తి గలది. నెమ్మదిగా ఆమె స్టాండప్ కమెడియన్ గా పూర్తి కాలం పని చేయ గలుగుతుంది.

Leave a comment