ఒక రోడ్డు ప్రమాదంలో నా కాలు కోల్పోవడం నా భవిష్యత్తు శూన్యం చేసింది కానీ నేను ధైర్యం పోగొట్టుకోలేదు ప్రోస్థటిక్ కాలు అమర్చుకొని నాకు ఇష్టమైన బ్యాడ్మింటన్ లో రాణించాలి అనుకున్నాను. ఆట నా ఆత్మవిశ్వాసం పెంచింది అంటుంది మానసి జోషి. గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకున్న మానసి పారా బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ షిప్ తో పాటు ఎన్నో అంతర్జాతీయ పథకాలు అందుకున్నది. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఆమె తండ్రి సాయంతో తనను తాను మెరుగుపరుచుకుంది. జీవితం మనకు చాలా పాఠాలు నేర్పుతుంది మనం అర్థం చేసుకోవాలి. మన జీవితానికి ఒక పరమార్థం ఉండేలా చూసుకోవాలి అంటుంది మానసి జోషి.

Leave a comment