లిప్ స్టిక్ క్రీమ్ గట్టిగా ముద్దలాగా కనిసిస్తుంది.మార్కెట్ లోకి కొత్తగా జెల్లీ లిప్ స్టిక్ లు వచ్చాయి. ఇవి పారదర్శకంగా కనిపిస్తాయి. గ్లిట్టర్లు కలిపి,పూల డిజైన్లు లిప్ స్టిక్ క్రీమ్ లోకి పోయేల చేసి తయారు చేశారు. ఈ జెల్లీ లిప్ స్టిక్ లో బీస్ లాక్స్ ,అలోవెరా జెల్ వంటి వాటితో తయారు చేస్తారు. లిప్ స్టిక్ లతో వచ్చే అన్ని రంగులు ఈ జెల్లీ లిప్ స్టిక్ లో కనిపిస్తాయి. కొన్ని లిప్ స్టిక్ లు వంటి రంగును బట్టి రంగులు మారుతూ కనిపిస్తాయి. ఇవి చూసేందుకు తేలికగా పెదవులకు వేసుకొనేందుకు బావుంటాయి.

Leave a comment