ఫ్యాషన్ ల విషయంలో ఎన్ని అడ్వాన్సడ్ వర్షన్లు వస్తున్నాయి ఆలా వచ్చిన వాటిలో జ్యువెలరీ ,డిజైనర్ బ్లవుజులు ఒకటి . అందమైన హారాలు ,నెక్లెస్ లు ,చక్కని పెండెంట్లు అచ్చం బంగారు నాగాల్లాగే ఆన్ కట్ రాళ్ళను తలపించే రంగురాళ్ళు ,కుందన్లు,పూసలతో రంగుదారాలతో ఎంబ్రాయిడరీ చేస్తున్నారు . బంగారు నగలను తగిలించు కొన్నా ఈ బ్లౌజులు వేసుకొంటే అదనంగా నగలే అక్కరలేదు . ఈ డిజైనర్ బ్లౌజులు పెళ్ళికూతుర్లే  ప్రత్యేకంగాధరిస్తున్నారు . పార్టీలు ,నోములు,వ్రతాలకు కూడా ఈ బ్లౌజులు ధరించి ప్లెయిన్ పట్టుచీరె ధరిస్తే అందమే అందం .

Leave a comment