ముఖం ఎప్పుడు జిడ్డుగా ఉంటుందని అనిపిస్తే కాస్త వేడిగా ఉండే నీళ్ళతో ముఖం కడుక్కొంటూ ఉండాలి.  అప్పుడు జిడ్డు కరిగిపోతుంది.  ఒక స్ఫూన్ నిమ్మరసం, ఇంకో స్ఫూన్ దోసపండు  రసం కలిపి స్నానానికి ముందు రాసుకొని ఓ అరగంట తర్వాత స్నానం చేయవచ్చు.  నీళ్ళతో ముఖానికి ఆవిరిపట్టడం కూడా మంచిదే.  అలాగే ఎగ్ వైట్, రోజ్ వాటర్ , నిమ్మరసం , నారింజ రసం, ఆలివ్ నూనె కలిపి ఫేస్ మాస్క్ చేసుకంటే ఇది ఖరిదైనా స్కీన్ లోషన్స్ కంటే బాగా పనిచేస్తుంది.  అలాగే మంచి ఆహారం కూడా చర్మం మెరిసేలా ఉంచేందుకు ఉపయోగపడుతోంది. పెరుగు మీగడ, పటిక బెల్లం కలిపిన వేడిపాలు అందాన్నీ పెంచే ఆహారాలు

Leave a comment