జిమ్ కు వెళ్లేందుకు సమయం, అవకాశం లేదని ఎంతో మంది  చెప్పుతుంటారు. కానీ జిమ్ పరికరాలు పనీ ఉపయోగించకుండా చేసే పుషప్స్, ట్రైసెప్స్ వంటి వాటి తో ఉండచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఇవి జిమ్ లో చేసే వ్యాయామంతో సమానం అంటున్నారు. వ్యాయామం తో కండరాళ్ళు దృఢ మౌతాయి, సైక్లింగ్ , జాగింగ్ లాగే కండ బలం ఆరోగ్యకరమైన శరీరానికి చాలా అవసరం కనుక శరీర బరువును వుపయోగించి చేసే పుషప్స్  కు మారమంటున్నారు. జిమ్ కు వెళ్ళే ఖర్చు ఆరా చేసుకుని ఇంట్లోనే పుశాప్స్ , సితప్స్ చేయమని సలహా ఇస్తున్నారు.

Leave a comment