జిమ్ లోనే శిక్షణ పొందిన ట్రైనర్స్ అద్వర్యంలో వర్క వుట్స్ చేయడం వల్లనే సరైన ఫలితం వుంటుంది. ఎంతో మంది వచ్చిపోతుంటే జిమ్లలోనే ఎంతో బాక్టీరియా వుంటుంది. జిమ్ సూట్ లో సగటున ఒక్కో స్క్వేర్ మీటర్ కు ఓ లక్ష బాక్టీరియా వుంటుంది. జిమ్ సూట్ లు సొంత సూట్ తీసుకుని పోవాలి. సొంత మ్యాట్ లు తీసుకుని పోవాలి. సొంత మ్యాట్లు తీసుకుని పోయి తరచూ వాష్ చేసుకోవాలి. మెషిన్ నీట్లో కవర్ చేయడానికి లేదా హ్యండిల్స్ తుడిచేందుకు టవల్ వాడితే తిరిగి దానితో మొహం చేతులు తుడుచుకోవద్దు. సింధటిక్ రకం సాక్స్ వాడాలి వ్యాయామం చేస్తున్న మహిళల్లో అరవై శాతం మంది ఛాతీలో నొప్పితో బాధపడతారు. సప్పోర్ట్ లేకపోతే స్థానాలు తొమ్మిది సెంటి మీటర్లు బౌన్సప్ అవ్వుతాయి. వ్యయామాలకు బ్రెస్ట్ సపోర్ట్ తప్పని సరిగా వాడాలి. నలబై వాష్ ల తర్వాత వీటిని మార్చేయాలి. కొన్ని జాగ్రత్తల తో సురక్షితమైన వర్కవుట్స్ సాగించవచ్చు.

Leave a comment