Categories
WhatsApp

జాబ్ స్ట్రెయిన్ చాలా ప్రమాదం.

ఉద్యోగం విషయంలో పనికి సంబందించో, ఇతరాత్రానో వత్తిడి తప్పదు. ఏ ఉద్యోగం లోనైనా ఇది సర్వ సాధారణం. అయితే మధ్య వయస్సులో ఉద్యోగ సంబందిత ఒత్తిడి కెరీర్ దృశ్యా మరింత ఎక్కువ అవ్వుతుంది. ఈ మధ్య వయసులో మనస్సు పై పెరిగిన వత్తిడి వృద్దాప్యంలో ఎన్నో ఆరోగ్య సమస్యలకు దరి తీస్తుందని. నిపుణులు హెచ్చరిస్తున్నారు. శారీరక,మానసిక  వత్తిడి తరువాత జీవితం పై ప్రభావం చుపెడుతుందని చెప్పుతున్నారు. సరైన డేడ్ లైన్స్ అందుకోవడం, అత్యధిక డిమాండ్లు, మరొకరి పని పై నియంత్రణవంటివి మానసిక పరమైన ఒత్తిడికి కారణం అవుతున్నాయి. కండరాళ్ళు, శరీరక స్ట్రెయిన్ కు కారణం ఇవే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని విపరీతమైన టెన్షన్ కు గురి కావడం, మధ్య వయస్సులో ప్రోమోషన్ ల విషయంలో ఎక్కువ ఎక్స్ పెర్టేషన్స్, నిరాశలు, కున్గుబాట్లు ద్రుష్టిలో పీట్టుకోవాలనీ, ఆరోగ్య విషయం ద్రుష్టి లో పెట్టుకుని శాంతంగా వుండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

Leave a comment