చాలా మంది ఆహారంలో జున్నును చేర్చుకోరు. మామూలు పాలలో  కంటే జున్ను పాలలో పోషకాలు అధిక మోతాదులో ఉంటాయి. జున్ను రోగనిరోధక  శక్తిని జీర్ణ శక్తిని పెంచుతుంది. కండరాళ్ళ పెరుగుదలకు ఎముకల దారుడ్యానికి జున్ను చాలా మంచిది. జున్నులో ప్రోటీన్లు, విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ వంటి విటమిన్లు, కాల్షియం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా వున్నాయి. ఆవ లెగ దూడ గేదె దూడను ప్రసవించాక మొదటి కొన్ని రోజులు ఇచ్చే పాలను జున్ను పాలు అంటారు. జున్ను పాలు మరిగించేతప్పుడు బెల్లం, మిరియాలు కలిపితే తయ్యారయ్యే జున్ను అరొగ్యానికి చాలా మంచిది. పిల్లలకు మితంగా తినిపించితే చాలా ఆరోగ్యం.

Leave a comment