ఎర్రని ఎండ వేళ చల్లని పళ్ళ రసం ఫ్రెష్ గా ఇంట్లోనే చేసుకొని తాగితే బావుండు అనుకొంటూ ఉంటే పోర్ట్ బుల్ జ్యుసర్ ఆన్ లైన్ లో ఆర్డరిస్తే చాలు అమెజాన్ లో ఉచిత షిప్పింగ్ తో ఇంటికొచ్చేస్తుంది లీటర్ వాటర్ బాటిల్ గా ఉండే ఈ జ్యూసర్ ని ఎక్కడికి వెళ్తే అక్కడికి పట్టుకుపోవచ్చు. పండ్లను ముక్కలుగా కోసి దీన్లో వేస్తే చాలు దీనిపై మూతకే ఫిల్టర్ అటాచ్ చేసి ఉంటుంది. రసం వంచితే గ్లాసు లో  పడుతుంది స్విచ్ ఆన్ చేస్తే చాలు ఈ జ్యూసర్ ని ఒక్కసారి ఛార్జ్ చేసి పెట్టుకుంటే ఆరేడు సార్లు జ్యూస్ లు చేసుకోవచ్చు.

Leave a comment