Categories
రోగ నిరోధక శక్తి శరీరంలో బలంగా ఉంటె ఎలాటి వైరస్ లు ఏమీ చేయలేవు అంటారు. యాపిల్,బిట్ రూట్,క్యారట్,ఈ మూడింటి లోను యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. వీటిలో ఉండే ఫైబో న్యూట్రియంట్స్ జీవక్రియను నివారిస్తాయి. పీచు పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.వీటి లోని ట్యూటిన్,బీటాకెరోటిన్ పోషకాల వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండి ఎర్ర రక్త కణాలు,హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. యాపిల్,బిట్ రూట్ ,క్యారెట్ ముక్కలను మిక్సీ లో గ్రైండ్ చేసి,నీళ్ళు నిమ్మరసం తెనె కలిపి తాగితే సరిపోతుంది.