చిన్న పిల్లలు జంపింగ్ చాలా ఇష్టంగా చేస్తారు. అది పెద్దలకు కూడా ఎంతో మేలు చేస్తుంది అంటారు ఎక్స్ పర్ట్స్. యభై ఏళ్ళు దాటిన రోజులు కనీసం ఆరు నిమిషాల పాటు జంపింగ్ చేస్తే వారి ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయని వారిలో ఆస్ట్రియా పోరోసిస్ వచ్చే అవకాశం గణనియంగా తగ్గిపోతుందని ఒక అధ్యాయనం చెబుతుంది. ప్రతిరోజు నడక అలవాటైన పెద్ద వయసు వారిలో ఎముకలు దృడంగా మారవని దాని కోసం జంపింగ్ చేయడం ఉత్తమం. అదే చెబుతుంది అద్యాయనం.రోజు ఆరు నిమిషాలపాటు 30 జంపింగ్స్ వారంలో నాలుగు రోజులు చేయమని సూచించారు.

Leave a comment