ఏదో కారణంతో ఎందుకు తెలియకుండానే ప్రపంచంలో ఐదుగురిలో ఒకరు డిప్రెషన్ కి గురవుతారు.డిప్రెషన్ పెంచడంలో ఆహారానిదే కీలక పాత్ర. ఎక్కువ చక్కెర ఆహార పదార్ధలు తినడం ప్రాసెస్డ్ ఆహారం తీసుకోవడం వల్ల ఇవి జీవక్రియని ప్రభావితం చేయడమే కాక మెదడు పైనా ప్రభావం చూపిస్తాయి. చిరుతిళ్ళు అధ్యాయనాలకు వీడదీయరాని సంబంధం ఉందని విస్త్రృతమైన అధ్యాయనాలు తేల్చాయి. స్మోకింగ్,కాలుష్యం,సూలకాయం,చురుకుదనం లేకపోవడం శరీరం పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చిరు తిండ్లు కూడా అదే ప్రభావం చూపిస్తాయి.వాటిని తీనవద్దని నట్స్,కూరగాయలు,చేపలు ఎక్కువగ తీసుకుంతే ఇన్ ఫ్లమేషన్,డిప్రెషన్ అవకాశాలు తగ్గుతాయని అంటారు పరిశోధకులు.

Leave a comment