ఇళ్ళలో వండే ఏ ఆహారంలో రంగులు,అలంకరణలు ఉండవు కాబట్టి అవి చూసేందుకు కలర్ పుల్ గా ఉండవు కాబట్టి పిల్లలు మెచ్చరు.మార్కెట్లో అన్ని పదార్ధాలు జంక్ ఫు్డ్ ఆకర్షణియంగా డిజైన్ చేసినట్లు ఉంటాయి.కనుక యువత పని కట్టుకుని మాల్స్ కి వెళ్లి మరి తింటుంటారు. అయితే ఒక ఫ్రెండ్ అధ్యాయనం జంక్ ఫుడ్ ఎక్కువే తినే వాళ్ళలో క్యాన్సర్ ప్రమాదం ఎక్కువని గుర్తించింది. జంక్ ఫుడ్ లో పోషక పదార్ధాలు చాలా తక్కువ,రుచి ఇచ్చేవి మాత్రం చాల ఎక్కువ ఇవి శరీరానికి మేలు చేయకపోయిన కీడు చేస్తాయి. నాలుగు లక్షల మంది జనాభ,ఆహరపు అలవాట్ల సమాచారం వారి ఆరోగ్య పరిస్థితిని దాదాపు 15 సంవత్సరాల కాలం పరిశీలించిన కాలం జంక్ ఫుడ్ క్యాన్సర్ తెస్తుందని తేల్చారు.

Leave a comment