మన పల్లెటూరి నులక మంచం ఆన్ లైన్ లోకి ఎక్కింది. డేనియన్ బ్లురే అన్న ఆస్ట్రేలియన్ ఈ నులకమంచం ఆన్ లైన్ లో పోస్ట్ చేసి జస్ట్ 50 వేలే అని చెప్పుతున్నారు. ఈయన రెండేళ్ళ క్రితం ఎందుకు పంజాబ్ వచ్చి ఒక దాబాలో బోజనానికి వెళ్ళి కాసేపు అక్కడున్న నులక మంచం పైన పడుకున్నట్టు అది నచ్చింది దాన్నీ బాగా చూసి మంచాలు అల్లడం నిపుణుడి సాయం తో నేర్చుకుని మరీ ఈ మంచం ఆస్ట్రేలియా లో తయారు చేసారు. ఇప్పుడీ మంచానికి కేరాఫ్ డేనియల్ బ్లూరే. బావుంది కదా మంచం ఖరీదు 50 వేలే అనడం !

 

 

 

 

 

Leave a comment