మధుమేహం ఉన్నవాళ్ళు కరోనా సోకే అవకాశం ఎక్కువ అని డాక్టర్లు చెపుతున్నారు .ఈ సమయంలో చక్కెర స్థాయిలు నియంత్రణ లో ఉంచుకొనేలా మంచి పోషకాహారం తీసుకొంటూ స్వల్ప వ్యయామలు చేయాలంటున్నారు .తక్కువ పరిమాణంలో అన్ని పోషకాలు ఉండేలా సంపూర్ణ సమతుల్యాహారం తీసుకోవాలి .తాజా పండ్లు కూరగాయలు తక్కువ గ్లైసెమిక్ ఇండెర్స్ కలిసి వుండే కూరగాయలు , గోధుమలు, చిరు ధాన్యాలు తినాలి .పాలు, గుడ్లు, చేపలు, చికెన్ వాడకం పెంచాలి .లాక్ డౌన్ సమయంలో ఎక్కువకాలం శరీరం కదలికలు నియంత్రించంటం వల్ల రక్తం లో చక్కర స్థాయిలు శరీరం బరువు పెరిగే అవకాశం ఉంది .వీలునంతలో తేలిక పాటి వ్యాయామాలు చేయాలి .

Leave a comment