గంటల కొద్దీ డెస్క్ ల ముందు కూర్చుని పనిచేస్తే శారీరక జీవ క్రియలు ఆరోగ్యం దెబ్బ తింటుంది. ప్రతి 30 నిమిషాలకు మూడు నిమిషాల చొప్పున అటూ ఇటూ తిరిగినా ఆరోగ్యం పై మంచి ప్రభావం ఉంటుందని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి. చిన్న చిన్న బ్రేక్స్ లో మెట్లు ఎక్కి దిగడం అటూ ఇటూ నడవడం,స్క్వాట్స్ వంటివి ఏమైనా చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని ఉద్యోగులు అప్పుడప్పుడు మూడు నిమిషాలు బ్రేక్ తీసుకున్న పెద్ద గా పనికి అంతరాయం ఉండదని పైగా చురుగ్గా ఉంటారని అధ్యయనకారులు వివరించారు.

Leave a comment