ఉంగారాల జుట్టు బావుంటుంది.  జుట్టు సాఫీగా ఉన్నాకూడా అమ్మాయిలు తమ జుట్టును పర్మింగ్, కర్లింగ్ వంటి తత్కాలిక పద్దతిలో ప్రత్యేక సందర్భాల కోసం కర్లీ లేని శిరోజాలను తయారు చేయించుకుంటారు.  కంగనా రనౌత్ , ప్రీతీ జింటాలు తమ శిరోజాలను ఉంగరాలుగా తీర్చి దిద్దుకున్న వారే.  టాంగ్స్ , బారెల్ కర్ల్స్ బావుంటాయి. పిన్ కర్ల్స్ , ట్రెడిషనల్ రోల్స్ ఫ్యాషన్ పోకడలో చేరాయి.  హెయిర్ హాట్ రోలర్స్ సాయంతో స్పిరల్ లుక్ తేవచ్చు.  నుడూల్ రోల్స్ స్టైయిల్ చేయోచ్చు. ఈ స్టైల్ కంగనా రనౌత్ స్టైయిల్ గా చూడోచ్చు అని సెలబ్రిటీ స్టయిలిస్టులు గా చెప్పుకుంటారు చాల మంది అమ్మయిలు. చాలా మంది అమ్మయిల దృష్టిలో అప్ డెట్ ఫ్యాషన్ ఇదే..

Leave a comment