స్టెన్సిల్ హెయిర్ ఆర్ట్స్ ఇవ్వాల్టి ట్రెండ్, రకరకాల డిజైన్లు పెంయింటింగ్ తో పువ్వులు మెరిసే నక్షత్రాలు తల పై రంగులని స్ప్రే చేస్తు సృష్టించడం ఈ కళ,మార్కెట్లో రకరకాల ఆకారపు స్టెన్సిల్స్ దొరుకుతాయి. వీటిని తల పై పెట్టి రంగుల హెయిర్ స్ప్రే చల్లితే రంగురంగుల కలర్స్ వస్తాయి. ఈ కళకి తల,జూట్టే కన్వాస్ పువ్వులు,పక్షులను హెయిర్ పైన రంగులతో సృష్టిస్తారు. పాత తరంలో జడ మొగ్గలు పాపిటి బిళ్ళలు,చంద్రవంకలు,సూర్య వంకలు అలంకరించినట్లు ఇప్పుడు రంగులతో జుట్టు పైన పెయింటింగ్స్ గీసేస్తున్నారు,హెయిర్ బాండ్లు,క్లిప్పులు,మెరిసే పువ్వులు అలంకరణ వెనక్కిపోయీ హెయిర్ ఆర్ట్స్ ముందుకు వచ్చింది. చక్కని కొప్పు పక్కనే మెరిసే పువ్వులు అద్భుతంగా ఉంటాయి.

Leave a comment