జుట్టు రాలడం వేరు, తెగిపోవడం వేరు పోషకాహర లేమి స్టైలింగ్ టూల్స్ అధికంగా వాడటం వేడిగా ఉంచడం వల్లనూ జుట్టు కుదుళ్ళకు ఇబ్బంది కలిగి వెంట్రుకలు తెగిపోతాయి. పోని టైల్స్ గట్టిగా బిగిస్తే జుట్టు తడిగా ఉన్నప్పుడు బిగిస్తే కడిషనర్,కడీషనర్ ఉత్పత్తులు ప్రతిసారి వాడడం వల్ల కూడా శిరోజాలు వాష్ చేసేందుకు వేడి నీరు అతిగా వాడినా,ఆహారంలో ప్రోటీన్లు లేకపోయినా జుట్టు త్వరగా తెగిపోతుంది.నాణ్యమైన స్టైలింగ్ స్ప్రే వాడితే హీట్ ప్రోటక్షన్ హానిని కనీస మాత్రంగా ఉంచుతుంది. హెయిర్ స్టైలింగ్ చికిత్సలు,విటమిన్ డి,ఓమెగా ప్యాటీ యాసిడ్స్ లోపం వల్ల కూడా జుట్టు తెగిపోతుంది.

Leave a comment