బ్రిటన్ కు చెందిన హార్ట్ ఫౌండేషన్ సీనియర్ డైటీషియన్ కొబ్బరి నూనె తాగటం ,ఆహారంలో కలిపి అంటే వంటల్లో వాడటం చాలా ప్రమాదం అంటున్నారు.కొబ్బరి నూనె కారణంగా శరీరంలో కొలెస్ట్రాలు ఒక్క సారిగా పెరిగిపోతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ నూనె జుట్టుకు ఆరోగ్యం ఇవ్వగలదేమో కానీ ఆహారంగా పనికి రాదని చెపుతున్నారు. ఈ మధ్య కాలంలో దీన్ని వంటలలో ఉపయోగిస్తే శరీరంలో కొవ్వు తగ్గి పోతుందని ,ఆధిక బరువును తేలిగ్గా పోగొట్టవచ్చని ,ఆహరంలో భాగంగా దీన్ని కొంత నోటి ద్వారా తీసుకోవాలిని ప్రచారం జరుగుతోంది. ఈ నేసథ్యంలో ఈ తాజా రిపోర్ట్ గురించి ఆలోచించవలసి ఉంది.

Leave a comment